జై జంగమ
నమః శివాయ
జై జై జంగమకె.కోటపాడు జంగమ సంక్షేమ సేవా సంఘం
శ్రీ మల్లిఖార్జుణ జంగమ సంక్షేమ సేవా సంఘం కె.కోటపాడు. (రిజిష్టర్ నెంబర్-393/2020) డోర్ నెం 5-37, రామాలయం వెనుక, కె.కోటపాడు కె.కోటపాడు(మండలం), అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్-531034.
జంగం మహేశ్వరులు ఎవరికి అయిన ఎక్కడ అయిన వివాహం,శివ పూజా,రుద్రాభిషేకం,గృహప్రవేశం,అన్నప్రసాన,అక్షరాభ్యాస౦,నామకరణం మరియు అపరకర్మలు,శాంతి హోమాలు అనుభవంగల జంగం గురువులచే జరిపించబడును ఈ అవకాశంను మన పరిసర ప్రాంతాల వారు వినియోగించుకోగలరు.
సంఘ సభ్యులు
కుటుంబ సభ్యులు
ఈ సంవత్సరం10వతరగతిపాసైనవిద్యార్దులు
శంభవే నమః ! నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రoబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః
సంఘ సేవలు
ఇతర సంఘ కుటుంబ సబ్యులందరిని కలుపుకొని కార్యక్రమములు నిర్వహించుట .
వనసమారాధన
అన్ని పెద్ద సంఘములను కలుపుకొని ప్రతి సంవత్సరం ఒకచోట వనసమారాధన ఎర్పటుచేయుట.
లింగధారణ
ఇతర జిల్లాలలోని వారిని కలుపుకొని లింగధారణ కార్యక్రమము నిర్వహించుట.
వివాహ పరిచయ వేదిక
ఉచిత వివాహ సేవా సమాచార కార్యక్రమము, పరిచయం మాది పరిశీలన నిర్ణయ౦ బాధ్యత మీది.
ఇతర కార్యక్రమములు
నెలవారి సమావేశం, అర్చకులకు పూజావిధానం, పోత్తర్ల్లుపైఅవగాహణ, అపరకర్మలపై అవగాహణ.