పరిచయం
కె కోటపాడు మండలం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా లో ప్రస్తుతం అనకాపల్లి జిల్లా లో గలదు,కె కోటపాడు మండలంలో జంగములు చాలా తక్కువ , జంగములకు ఆర్దికముగా కాని, సామాజికముగా కాని, రాజకీయముగా కాని ఎటువంటి ప్రాముఖ్యత లేదు.వీరు కేవలం కూలిపని, టైలరింగ్, చిన్నచిన్న దేవాలయాలలో పూజాకార్యక్రమాలు వీరి జీవనోపాది
మండల వివరములు
కె.కోటపాడు మండలములో 32 గ్రామములు కలవు అయినా కేవలం 12 గ్రామములలో మాత్రమే జంగములు కలరు.
జంగముల వివరాలు
మండలంలో కేవలం 12 గ్రామాలలో చాలా తక్కువ మంది జంగములు కలరు వీరి జీవనోపాది కేవలం కూలిపని, మిషన్ కుట్టుట, ఫూరోహితం మాత్రమే.